Jaigurudatta.
Today i would like to address my feelings from my experiences.
It would be very help full ..... if some one can help us in translating this article..... Some of our family members can't read Telugu.
మనం మన పూర్థి బాధ్యతని మన గురువు మీద ఉంచి, మన గురువె మన సర్వస్వం ....గురువె సకల దెవతా స్వరూపం ..... గురువె మనకు తల్లి , తండ్రి , మంచి మిత్రుడు, బంధువు , అన్ని ఇక మనకు ఆయనె అని మనం భావించి గట్టి నమ్మకం తొ మన జీవితాన్ని కొనసాగించినయెడల మన పూర్థి బధ్యతలని , మన అవసరాలని ... అన్ని మన గురువె చుసుకుంటారు.
ఈప్పటివరకు మీరు అందరూ నెను చెప్పిన పుస్తాకముల గురుంచి , ఆ పుస్తకముల పరిచయం గురించి చదివారు కదా.... దానిని బట్టి మనకు అర్తం కావలసిన విషయం ఎమనగా ::
ఏవరొ ఒకరి రూపం లొ మన గురుదెవులు Sri Vittal Babaji నాకు దగ్గరగ వత్చి ఆయా పుస్తకాలని సమయానుగునం గ పరిచయం చెసారు. మనం అవధుతల జీవిథ చరిత్రలు చదువుతున్నపుడు మానసికంగ మనం మన సమయాన్ని వారి సమక్షం లొ జరపడం జరుగుతుంది. అనగ మనం ఆయా అవధుతలని చుడక పొయినప్పటికిని, వారితొ స్పర్షన , దర్షన , సంభషనం చెయకపొయినప్పటికిని మన గురువు అనుగ్రహం చెత వారితొ మానసికం గ మనం మన సమయాన్ని గడపడము ....ఖొంత మంది దత్తవధుతలతొ మన బంధాన్ని పెంచుకొవడము జరుగుతుంది.
నెను ఇప్పటి వరకు చెప్పినట్లుగ దత్తజయంథి సమయం లొ సమయం దగ్గర పడుతుంది పరిస్తితులు బగొలెవు అని నెను మధన పడుతున్న సమయం లొ బాబ వారు ష్రీ నాంపల్లి బాబ వారి పుస్తాన్ని నాకు ప్రసదించారు. ఆ తరువాత ఆ పుస్తకం తొ తెలియని అనుబంధం ఎర్పడింది. నా బిడ్డని వల్లభపురం తీసుకొని వెల్లాలి కాని అది ఎల జరుగుతుందొ తెలియని సమయం లొ బబ వారి అనుగ్రహం తొ భక్తులు మట్లాడె మటలు వినడం జరిగింది స్వామి గజానన్ మహరాజ్ వారి పుస్తక పరిచాయం జరిగింది. అది కెవలం గురు క్రుప. నెను గర్భిని గ ఉన్నపుడు ష్రీ స్వామి సమర్థ్ మహరాజ్ వారి పుస్తకం నా వద్ద ఉండడం బాబా వారి ఆదెషం తొ చదవడం జరిగింది. మన భూత ,భవిష్యథ్ , వర్థమానలు తెలిసిన మన గురువు మనకు ఎది ఎప్పుడు ఇవ్వాలొ ఎల పరిచయం చెయాలొ ....మనల్ని ఎల మంచి మార్గం లొ పెట్టాలొ ఆయనె చుసుకుంటారు అనటానికి ఇంతకన్నా నిదర్షనాలు ఎమి కావలి ??.
ఇక రాబొయె పుస్తకాలు కుడా నా జీవితం లొ గురువు గారు ఎదొ ఒక రకం గ నాకు పరిచయం చెసారు. ఆ ఆయ పుస్తకాలు కుడా నా జీవితం లొ తగిన సమయానికి దొరికాయి. వాటినుండి నెను తెలుసుకున్నది , నెర్చుకున్న మంచి చాల ఉంది. అదియె కాక ఆయ అవధుతల తొ బంధం కుడ ఎర్పడింది.
చివరగ నెను చెప్పదలచుకొన్నది .....మనల్ని మన గురువు ప్రెమించినంతగ ఎవరు ప్రెమించరు. కొన్ని సందర్భాలలొ మనం మన తల్లి తండ్రులతొ కొన్ని విషయాలు చెప్పటానికి సంకొచిస్తాము కాని మన గురువు తొ బంధం ఎర్పడ్డాక ఆయనె మన మిత్రువు అని తలచి అన్ని మనసువిప్పి చెపుతాము. అది మనకు మన గురువు పట్ల ఉన్న గట్టి నమ్మకం. అందుకె ప్రపంచం లొ ఎంతటి అందాలు ఉన్నప్పటికి .....మన గురువు ప్రెమ ముందర, ఆయన కరుణ ముందర ఎటువంటి అందాలు మనల్ని మన గురువు ప్రెమ ముందర మనల్ని బంధించలెవు. ఒక్క మన గురువు ప్రెమ నె మనల్ని ఆకర్షిస్తుంది.
Tomorrow we will read about My experiences with Sri Sridhar swami maharaj Book.
Om Sri Sai Ram Gurudeva Datta.

No comments:
Post a Comment