Monday, October 10, 2016

Swami Samarth book

Sree Swami Samarth Jai Jai Swami Samartha!!!!
Jai Swami Samarth Jai Jai Swami Samartha....Swami Samartha !!.

I read the book Written by ::
Sri Sri Sri Swami Vittalananda Saraswathi Maharaj.
Sri Vittal Babaji.

Its a great book every DattaSwami devotee must and should read this Book particularly the book written by our Vittal babaji.

This book i started reading upon guruji's suggestion during my very hard time pregnancy. It was a great medicine / tonic to me and it saved me from Soooo many obstacles.

అవధుతల చరిత్ర పారయనాలు యగ్న,యాగ క్రతువుల కన్న సత్ఫలితాలని ఇస్తాయి అని Sri Vittal Babaji వారు చెప్పినవిధంగ. In my life it is very true. Every time i read that book i asked baba & swami samarth maharaj to bless the child who introduced this book to me.

What i learned from reading that book is ::

 గురువు ని ఎవిధం గ అర్తం చెసుకొవలి, మనం కొన్నిసార్లు గురువు మనకె దగ్గర అని భావిస్తము కాని అది ఎంత మాత్రం నిజం కానె కాదు.  గురువు అతని పిల్లల అందరి మీద సమానమైన ప్రెమని కురిపిస్తారు. కొన్ని సార్లు మనం మన గురువు మనతొటె ఉండాలి  ఆయన ప్రెమ సంభాషనాలు మనకె పరిమితం కావలి అని భావిస్తాము కాని అది కుడ సరియైన భావన కదు.  గురువు తొ ఎల ప్రవర్తించాలి, ఆయనని ఎ విధంగ  కొలవాలి  ఎటువంటి భావనతొ ఉండాలి......మరియు గురువు ఎల్లవెలల మనం చెసె ప్రతి ఒక్క క్రియలని ఎలా  గమనిస్తు ఉంటారు ...మనం చెడు మార్గం లొ వెలితె మనల్ని ఎలా  హెత్చరిస్తారు అన్నీ  కూడ   స్వామి  సమర్థ్ మహరాజ్ పుస్తకం లొ తెలుసుకొవత్చు.

                                   గురు ప్రసాదాన్ని ఎల స్వీకరించాలి, కొందరి భక్తుల జీవిత చరిత్రల అధారంగ మనం మన నడవడికని ఎల సరిచెసుకొవత్చు , సరిచెసుకొని గురు సెవ లొ మన జీవితాలని ఎల ధన్యం చెసుకొగలమొ తెలుసుకొవత్చు.
గొప్ప గొప్ప భక్తులు కూడ స్వామి వారికి  చాల సెవ చెసి చివరకు స్వామి  సెవ నుండి  ఎల వారు దూరం కావలసి  వత్చిందొ మనం ఈ పుస్తకం చదవడం  ద్వార తెలుసుకొని మన నడవడికలొ జగ్రత్త పదొత్చు. స్వామి  షిష్యులు,  భక్తులు ఎవరికైతె స్వామి  వారి వారి జీవిథలలొ సహయపడినారొ...ఆ భక్తులు ఇక జీవితంతం స్వామి  సెవ లొనె ఉండి వారి వారి జన్మలను ఎలా ధన్యం చెసుకున్నరు అనె విషయాన్ని కుడా మనం ఇక్కడ చదివి తెలుసుకొవత్చు.
కొన్నిసార్లు గురువు కి మనం ఆయన వెనుక లెక వారు లెని సమయం లొ మనం  చెసె పనులని మన గురువు గమనించరు అని మనం భావిస్తాము కాని ఒక కంట ఆయన మనల్ని ఎప్పుడు చుస్తూనె ఉంటారు అన్న విషాయాన్ని కూడ ఇక్కడ  ఈ పుస్తకం లొ తెలుసుకొవత్చు.
ఇది ఒక అద్భుతమైన పుస్తకం చదవండి చదివి తరించండి.

Om Sri Sai Ram Gurudeva Datta.

No comments: