For below article in english please visit below link.
https://m.facebook.com/story.php?story_fbid=751708081613552&id=438801286237568
Today i felt like writing an article from my personal experiences and what i realized after some experiences & it is my view you may agree or you may not agree b/c every one's view is different. For our family members who wants it in English i am going to post all 3 Telugu articles for all of you. Please wait till coming Saturday.
మనకు ఎవరైన ఈ రొజున సమయానికి ఎదురుపడి మనకి మనతొ మనవైపుగ ఉంటె మనం అది వారె చెస్తున్నారు అని భావిస్తాం. రెపటి రొజున అదె మనిషి మనకు అందుబాటులొ ఉండి కుడా వారు మనకు సహాయపడకపొయిన, లెక వారు మనతొ సరిగ ప్రవర్తించక పొయిన, ఇదువరుకటిలాగ మన మీద ప్రెమ చుపించక పొయినా మనం అస్సలు తట్టుకొలెము. ఎందుకంటె మనం వారితొ అటువంటి అనుబంధాన్ని పెంచుకుంటాం కాబట్టి. వారిని మొదటగ మనకు మన గురువు లెక భగవంతుడు పరిచయం చెసారు వారిని మన సమయానికి అనుకులాంగ గురువు మనదగ్గరికి వారిని పంపించారు అన్న సత్యాని మరిచి మనం వారితొ మన మానవ బంధాలని పెంచుకుంటాం కాబట్టి . కొన్నిసార్లు ఆ రెండవ వ్యక్తికి వారి వారి పరిస్తితుల కారనంగానైనా... లెక వరికి సరైన సమయం దొరక పొవడాం వల్లనైనా వారు మనతొ ఇంతకు ముందు లాగ ప్రవర్తించక పొతె మనలొ ఎనలెని బాధ కలుగుతుంది.
అలాంటి బాద ఆవెషాలకు గురి కాకుండా ఉండాలి అంటె ఎప్పటికి జీవితం లొ ఎది లభించిన, ఎవరు సమయానికి ఎదురుపడి మనకు అనుకూలించిన, మన తొ మంచి వాక్యాలు మట్లాడి మన మనసుని అనందింపచెసినా....గుర్తించవలసినది అది గురువు అనుగ్రహం వల్లనె వారు మనతొ ఈ సమయన్ని గడపగలుగుతున్నారు.
ఈ ప్రపంచం లొ ఎప్పటికి ఒక మనిషి ఒకెరకంగ ఉండడం జరగదు . వారి వారి పరిస్తితుల కారనం గా, లెక వారి సమయం ములాంగానైనా వారి లొ మర్పులు చొటుచెసుకొవత్చు.
ఎవరైన మనకు మన సమయానికి సహాయపడినా !! అది వారు చెస్తున్నది ఎంత మాత్రం కాదు. వారి లొ ఉండె మన గురువు మనకు దగ్గరగా వస్తు మనల్ని ఒదారుస్తున్నారు అని తెలుసుకొవడం మంచిది. ఇది మీరు నమ్మిన నమ్మకపొయిన నెను నా అనుభవ పుర్వకంగ తెలుసుకున్న సత్యం.
ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటె మొదటగ మనం ఎవరితొ ఎక్కువ బంధాన్ని పెంచుకొము. ఎప్పుడైతె మనం ఎవరితొ ఎక్కువ బంధాన్ని పెంచుకొమొ అప్పుడిక బాధాకు తవెక్కడిది??
ఎప్పుడైతె మన జీవితం లొ జరిగె ప్రతి పనికి మన గురువె మనల్ని నడిపిస్తున్నరు మార్గం చుపిస్తున్నారు అని భావిస్తామొ మనం కలిసె అందరిలొను మన గురువు నె చుడగలుగుతాము. మన గురువు ప్రెమనె అందరిలొను పొందగలుగుతాము. ఎవ్వరు మనకు షాష్వతం కారు , ఒక్క మన సధ్గురువె మనతొ ఎప్పటికి ఉండి మనల్ని నడిపిస్తారు అన్న సత్యం బొధాపడుతుంది.
మన గురువె మన సమయానుకులాలకి తగిన్నట్టుగ అన్ని సమకూరుస్తారు అన్న గట్టి నమ్మకం మనలొ ధ్రుఢ పడుతుంది.
((అది ఒక వ్యక్తి రూపం లొనైనా మనదగ్గరికి మన గురువు రావత్చు లీక ఎదొవిధం గ వారు మనలని మన మనసులని షాంతింప చెస్తారు)).
ఇక మన పయనం నిత్య సత్య మైన విషయాలపైన కెంద్రీకరించబడుతుంది. తత్కాలికంగ వత్చిపొయె వాటిగురుంచిన విషాయాలమీద మనసు కెంద్రీకరించదు. కనుక ఎది సత్యం ? ఎది అసత్యం అన్న విషయాలు తెలుసుకొవడం చాల అవసరం.
Om Sri Sai Ram Gurudeva Datta.

No comments:
Post a Comment