Tuesday, October 11, 2016

Guru Krupa

Today for some reason i felt like writing an article about
""Guru Krupa"" :: Please let me know if anybody is interested to read i will try to translate it for them.

గురువు ఒక్కసారి మన జీవితం లి వత్చాక, మనకు గురువు తొ పరిచయం జరిగి గురువు దర్షన స్పర్షన సంభషనలు జరిగాక ఇక ఎప్పటికి మనం ఆయనని విడవకుండ గురువె మన సర్వస్వంగంగ భావించి ఎటువంటి పరిస్తితులు ఎదురైనప్పటికిని మనం  ధ్రుఢ మైన భక్తిని మన గురువు  మీద నిలిపిన యెడల గురువె మన సకల బాధ్యతలను స్వీకరిస్తారు. ఆ పైన ఇక మన లొ ప్రవహించెది ఆ గురుషక్తి మత్రమె అని మనం గ్రహించు కొవడం మంచిది. ఈ పనిని ""నెను"" చెస్తున్నాను అని భవించెకంటె గురువె మనతొ ఉండి మనల్ని నడుపుతున్నారు అనె సత్యం బొధపడుతుంది.
మనలొ మన అంతరాత్మ లొ జరిగె / కొనసాగె అన్ని ప్రష్నలకి ఇక గురువె మార్గం  చుపుతు ఉంటారు. అన్ని ప్రషనలకి ఇక ఆయనె మనకు సమాధానం చుపిస్తారు. కాని ఒక్కసారి  ""నెను"" , ""నాది"" ఈ పనిని నెనె చెస్తున్నను అనె భావన మనలొ పొడచూపితె మెల్ల మెల్లగ మనం మన గురు సన్నిధికి ఆయన ప్రెమ కి దూరం అవ అవలిసి వస్తుంది.

మనకు ఎది దొరికిన ఇది గురు ప్రసాదం అని తలచి మన గురువుకి మనం క్రుతగ్నులు గ ఉండడం మంచిది. మనకు ఎప్పుడు ఎది కావలొ ఎమి ఇవ్వాలొ  తెలిసిన వాడు గురువు. మన మంచి చెడ్డలు కష్త సుఖాలు అన్ని ఆ గురువె చుసుకుంటారు అని తెలుసుకొవడం మంచిది.  

 ఎవరైన మనకు ఎదురై / ఎదురుపడి సహయపడిన మనం గుర్తుపెట్టుకొనవలిసినది అది కెవలం గురుక్రుప తొటె జరిగింది అని ....లెని  యెడల మనం ఎంత అవసరం లొ ఉన్న గురు క్రుప లెకుంటె మనకు సహాయపడె వ్యక్తులు మనకు తారస పడరు. ఇది సత్యం. మరి ఆలొచన చెయండి మనల్ని ఇవ్వలటి రొజున ప్రషంసించిన మనుషులు మనల్ని ఇవ్వలటి రొజున ఇష్టపడిన వారు రెపు / మరుసటి రూజు మనల్ని ఇష్టపడవత్చు పడక పొవత్చు. మనం ఎవరి నుండి ఎది ఆషించని పక్షం లొ ఎప్పుడు మనల్ని ఎవరు ప్రషంసించిన ....ప్రషంసించక పొయిన....మనల్ని ఇష్టపడిన ....ఇష్టపడక పొయిన మనం అస్సలు బాద,కొపావెషాలకి గురి కాము కదా?? అందుకు మనకు ఎప్పటికి ఎది లభించిన అది గురు క్రుప గురు ప్రసదం అని భవించడం సరి అయినది. మనకు అనుకూల వాతవరణం దొరకలన్నా,  మనల్ని ప్రెమించె మనషుల మద్య మనం ఉండాలన్న అది కెవలం గురు క్రుప తొటె సాధ్యపడుతుంది.
ఎప్పుడైతె మనం ప్రపంచం లొ పెరు ప్రక్యతుల కొసం ఒక పనిని చెసిన యెడల అది నిస్వార్థ సెవ అనిపించుకొదు దనికి తొడు శ్రీపాద శ్రీవల్లభ లీలవైభవం లొ శ్రీపద స్వమి చెప్పినట్లు : మనకు జరిగె ప్రసంసల తొ పాటుగ మనం వాటితొ పాటుగ వత్చె అవమాన భారన్ని కుడ మొయవలసి వస్తుంది.  
నిస్వార్థం గ ఎమి ఆషించకుండ చెసె పనులు మనకు శ్రీగ్ర ఫలితాన్ని ఇస్తాయి. దానికి తొడు త్వరితం గ మనకు మన గురు క్రుప కుడా కలుగుతుంది.  

Om Sri Sai Ram GuruDeva Datta.

No comments: