మనం మనవ మత్రులము కబట్టి ఎంత సెపు భగవంతుడు / గురువు మనకు ఇది ఇవ్వలెదు, జీవితం లొ ఇది సరిగ లెదు అని మన అలొచనలని ఎంత సెపు మనకు లెని దాని మీదె కెంద్రీకరిస్తాము. గురువు మనకు ఎంత ఇత్చినప్పటికి కొన్నిసార్లు మనం మన జీవితాల లొ ని వెలుగులని గుర్తించలెక పొతాము.
ఓక్కసరి మన అలొచన విధనం ని పక్క దిషగ తిప్పి మనలొ మనం విచారన చెసుకొని చుస్తె బగుంటుందెమొ అని నాకు అనిపిస్తుంటుంది.
మరి మనం మత్రం మన గురువు కొసం / భగవంతుడి కొసం ఎమి చెస్తున్నాము?? గురువు చెప్పిన విషయలని మనం మత్రం మన జీవితాలలొ ఎంతవరకు పటిస్తున్నము ?? భగవంతుడు / గురువు వారి అపార కరుణ , ప్రెమలని మనం ఎన్ని తప్పులు చెసిన మనం భగవత్ చింతన చెసిన చెయక పొయిన గురువు లెక భగవంతుడు మనల్ని సర్వ కల సర్వ వస్థల లొను కాపాడుతున్నరు కదా !! దనిని మనం ఎంత వరకు గుర్తిస్తున్నాం ??
మనకు సిరి సంపదలు ప్రసదించిన గురువుకు ఒక చిన్న దక్షిన ఇవ్వడానికైన ఆయన సంపదననను ఆయనకు ఇవ్వడనికె మనం 100 సార్లు అలొచిస్తు ఉంటాము....దానికి తొడు మనమె మన గురువు కి మన సంపదను ఇస్తున్నట్టుగ భవిస్తము ఇది ఎంత వరకు సరీయినది ?? గురువు క్రుప మనం పైన లెకుంటె లక్ష్మి దెవి కటాక్షం మన పైన కురవదు అది సత్యం. కాని మనం దీనిని మరిచి చెలిస్తాము.
ఎంత సెపు మనకు భగవంతుడు లెక గురువు ఇది చెయలెదు అది చెయలెదు అంటాము కాని మరి మనం మన గురువు కొసం ఎమి చెస్తున్నాం అనె విషయాన్ని ఎప్పుడు అలొచించం. ఎదొ కొంత సెవ చెయగానె మనం చాల గొప్పవారిగ మనకు మనమె భవిస్తు అహం తొ నిండిన మనస్తత్వం తొ చరిస్తాము కని....మరి ఆ సెవ చెయలనె బుద్ధి ఎల కలిగింది?? దనికి తప్పక మన పైన ఆ గురు కటాక్షం ఉంది కాబట్తె కదా అనె అలొచాన సమయానికి స్పురించదు.
హాయిగ సుఖం గ మన ఇల్లల్లొ ఉన్నచొటనె కుర్చొని బాబ!! బాబ !! అంటాము..... దానికె మన సమయన్ని ఎంతొ భగవంతుని కొసం వెత్చించినట్టుగ భావిస్తాము .....కొన్ని సార్లు మాకు పూజ చెయడానికి భజనలు చెయడానికి సమయం లెదండి అంటాము.....మరి భగవంతునికి గురువు కి మాత్రం మనం పిలవగనె రావడానికి తీఎరిక ఎందుకు ఉండాలి ??? కాని ఇటువంటి విషయాలపైన మనం మన డ్రుష్టిని పెట్టము.
మనస్సు ఇవన్ని విషయాలని అలొచిస్తుంటె చాల బాదకలుగుతుంది. మనం ఎమి చెస్తున్నము అనె అలొచన విధానం మన హ్రుదయ అంతరాలలొ మొదలవుతుంది . కాని ఒక మంచి మాట భగవంతుని గురుంచి ఎవరితొ నైన మట్లాడటానికి మనకు సిగ్గు , బయం వస్తాయి .... అదె ప్రపంచనికి సంబంఢించిన సినెమ విషెషాలు మత్రాం అందరితొ పంచుకొడానికి చాల ఉత్సాహం చుపిస్తాం .....ఏందుకి లా???
భగవంతుడి ని మనకు కష్టాలు ఉన్నపుడు పిలిచినంత ఆర్తి తొ ప్రేమ తొ మనం ఎందుకు మన సుఖాల లొ ఉన్నపుడు కుద ఆదె ఆర్తి తొ ఆదె ప్రెమ తొ మనం ఆయనని ఎందుకు పిలవడం లెదు ?? భగవంతుడు లెక గురువు మనకు ఒక్క కష్త కలంలొనె స్నెహితుడా ?? కాదు కదా!!
అందరం మన అలొచన విధానాన్ని మరుచుకొడానికి ప్రయత్నిద్దం.... భగవంతుని లెక గురువు చెప్పిన మార్గం లొ నడవడాని కి ప్రయత్నిద్దం. మనం మన జీవితాలలొ తరిస్తు పది మందికి మనకు తెలిసిన మంచిని పంచుతు బ్రతుకుదాం.
Om Sri Sai Ram Gurudeva Datta.

No comments:
Post a Comment