Saturday, October 8, 2016

Guruleelas Telugu article

గురు లీలలు చదవండి తెలిసిన వారితొ చదివించండి :::

శ్రీ గురుని లీలలు ఎన్ని చెప్పినా సముద్రం లొని నీటిబిందువుని గురించి మాత్రమె మాట్లాడినట్టు  వుంతుంది. గురు లీలలు చెప్పడం ఎవరి తరము కాదు.
జీవితంలొ ఎప్పుడు శ్రీ గురు లీలలు తలుచుకుంటు, గురు లీలలు చదువుతూ మన మనస్సుని మన ఆధీనం లొ ఉంచుకొవడానికి ప్రయత్నిచడమె మనం చెయగలిగింది. కొన్నిసార్లు జీవితం లొ వత్చె విపరీతమైన పరిస్తితుల కారనంగా నైనా కావత్చు, మనం చెసె సహవాస దొషం వల్ల కావత్చు ( సహవాసె గుణ దొషె :: ఎటువంటి సహవసం చెస్తె అటువంటి వారి ఆలొచనలకె మనం ప్రభావితం అవుతాము. మంచి సహవాసం మనకు సదా రక్ష). మన చుట్టు ఉండె పరిస్తితుల కారనం కావత్చు ....కారనం ఎదైనప్పటికిని అవకషాలు చాల ఉంటాయి మనం మన గురువు భక్తి ని కొల్పొవడానికి,గురువు ప్రెమకు దూరం కావడానికి . అందుకె అంటారు శ్రీ గురుని సెవ కత్తిమీద సాము లంటిది అని బాబా వారు చెప్పగా విన్నాను.

సాధనమున పనులు సమకూరు దరిలొన అన్నట్టుగ ::
మన మనస్సుని మనం ఎంతగా సాధన లొ పెట్టగలిగితె మనకు మన గురువుతొ ఉన్న ఆ బంధం, పొందిన ప్రెమా, ఆప్యాయతలు తలుచుకుంటున్నప్పుడు నిజానికి ఈ ప్రపంచం లొ ఏది మనల్ని ఆకర్షించలెదు. ఎవరి మాటలు మనకు వినిపించని ఎవరి చెతలు మనకు కనిపించని స్తితికి మనం చెరగలుగుతాము. అది చెప్పినంత సులువు అస్సలె కాదు. ఎన్నొ సార్లు మనస్సు వెనక్కు వెల్తుంది గురుసెవ నుండి అందుకు కారనం ఎదైనా కావత్చు మనుషుల ప్రవర్తన, వారి కఠొరమైన మాటలు మనల్ని బదించి గురుసెవ ఇక చాలు అని ఎన్నొ సందర్భాలలొ మనస్సు తీవ్ర భాధ కలుగుతుంది.
 
కాని అప్పుడు మనం గుర్తుపెట్టుకొవలసింది నా గురువు నన్ను పరీక్షిస్తున్నరు నెను ఈ పరీక్షలొ ఒడిపొవద్దు అనె భావన మనలొ కలిగి తెలివితొ ప్రవర్తించినట్లైతె ఇక ఆయన మనల్ని ఎప్పటికి విడవక మనతొనె ఎల్లవెలలా ఊంటారు.
గురువు ని కాని భగవంతుని కాని మనం దెనితొ బంధించలెము కెవలం సంపూర్న షరనాగథి, పూర్థి షుద్ధమైన భక్తి ......భక్తి ఒక్కటె ఆయన్ని బంధించగలదు.

ఎంత సెపు మనకొసమె మన కొరికలు తీరడానికె జీవితం లొ ప్రయత్నించకుండ మనకు  వీలైనంతలొ  ఇతరులకి సహాయపడటానికి ప్రయత్నిద్దం. మనకు తెలిసిన ఘ్నానాన్ని  పదిమందితొ పంచుకుందాం. ఆ శ్రీ గురుని లీలలు పదిమందికి చెప్పి శ్రీ గురుని షక్తి ని అందరికి ముఖ్యం గా తెలియని వారికి తెలియచెప్పుదాం. అందరిని భక్తి మార్గం లొ నడవడానికి సహాయపడదాం.

ఎవరి మాటలతొ మనకు పని లెదు మనకు మన గురువుతొ నె సంబంధం . ఆయన మెప్పు పొందడానికి ప్రయత్నిద్దం ఇతరుల పొగడ్తల తొ విమర్షలతొ మనకు పనిలెదు.
భక్తుడైన అంబరీషుడె మనకు అందరికి  ఆదర్షం ఆయన కథ తలుచుకుంటె చాలు మన భక్తి సడలకుండా సరైన మార్గం లొ ఉండగలదు.  జీవితం లొ ""త్రుప్తి"" అనెది చాల ప్రధానం గురువు ఎప్పుడు మనకు ఎది ప్రసాదిస్తె అది మనం సంతొషం గా స్వీకరిచడం నెర్చుకుందాం  జీవితాన్ని ఆనందమయం చెసుకుందాం.

ఈ మహాసముద్రం అనె జీవితం నుండి మనల్ని ఉడ్డుకు చెర్చగలవాడు ఆ సధ్గురుడు ఒక్కడె అది ఎల్లవెలలా గురుతుపెట్టుకొవడం మంచిది. జన్మ జన్మలకి మనతొ ఉండి మనల్ని నడిపించె నావికుడు మన గురువు.

Om Sri Sai Ram Gurudeva Datta.

No comments: