గురు లీలలు - Part 2.
ఆష్వద్ధామ గురుంచి ::
అష్వద్ధామ స్రీపద స్వామి వారు స్రీ సైలం లొ ఉన్న సమయంలొ ..... స్వామి
వారిని దర్షించుకొని ప్రార్తించుకుంటాడు .....స్వామి ఇక నెను ఎన్ని రొజులు ఇల
ఉండాలి అని అడుగుతాడు ?
అప్పుడు స్వామి వారు చెపుతారు : అష్వద్ధామ !! నువ్వు చెసిన చెడు
సహవాసానికి, నువ్వు తీసుకున్న చెడు ఆహారపు అలవాట్ల వలన కలిగిన
పాపసంచిత మైన ఈ ఖర్మ ని నీవు ఈ యుగాంతం వరకు అనుభవించక
తప్పదు. నీ తండ్రి చెసిన పున్యం కారనం గా నీకు ఇప్పుడు నా దర్షనం చెసుకునె
భాగ్యం కలిగినది. అని స్వామి వారు వారి అనుగ్రహాన్ని అష్వద్ధామ మీద
ప్రసరిస్తారు. ( This is from Sripada Srivallabha Leelavaibhavam Book)
---------------------------- (( Below information is from Mahabharatam Story i watched ))
మనం అష్వద్ధ్హా మ పూర్వ వ్రుత్తంతానికి వస్తె అతను దుర్యొదనునికి మంచి
మిత్రుడు లెక్కలెనన్ని పాపాలు చెస్తాడు. చివరకు అతను దుర్యొధనుని మరనం
తరువాత బ్రమ్హాస్తాన్ని ఉత్తర ( అభిమన్యుని భార్య ) గర్భం మీదుగ వెస్తాడు
.....అప్పుడు స్రీక్రిష్ణ భగవానుడు అష్వద్ధామ !! నీ బ్రమ్హాస్త్రాన్ని వెనకకు తీసుకొ
అని ఎన్ని మంచి మాటలు చెప్పినప్పటికినీ .... అతను : మొండిగ వాదిస్తాడు :
నాకు చావు మీద భయం లెదు నా తండ్రి ద్రొనుడు మరియు నా మిత్రుడు దుర్యొదనుడు మరినించినాక ఇక నాకు చావుకై భయం లెదు నెను ఎవ్వరి మాట విననౌ అని అంటాడు. అతని బ్రమ్హాస్త్రం వెల్లి ఉత్తర గర్భం మీద ప్రయొగించబడి ఉత్తర , ద్రౌపతి దెవి, సుభద్ర దెవి అందరు ఎడుస్తూ స్రీ క్రిష్ణ భగవానుని ప్రార్తిస్తారు.
ఆ ప్రార్తనలు అన్నీస్రీ క్రిష్న భగవానునికి చెరుతాయి . ఇక అప్పుడు స్వామి వారు వారి సుదర్షన చక్రం తొ అష్వద్ధామ ని దండించి అతనిని షపిస్తారు : నీకు చావు మీద భయం లెదు అన్నావు కదా !! నువ్వు ఈ యుగంతం వరకు ఇలాగె చీము నెత్తురుల తొటి బాధపడుతూ కొండల్లొ , గుహల్లొ తిరుగుతూ ఊండు . నీదగ్గరికి రావటానికి కుడా ఎవ్వరు సాహసించలెరు . నువ్వు దుర్యొదనుని , ద్రొనుని, రవణాసురుని అందరిని మించి పొయి పాపలు చెసావు అందుకు నువ్వు అనుభవించక తప్పదు ఇది నా షాపం అని చెపుతాడు.
మనం చెప్పుకున్న గురులీలలు Part-1 భక్తుల వ్రుత్తాంతాలు తీసుకున్నా !! గురులీలలు Part - 2 నుండి అష్వద్ధామ వ్రుత్తాంతం తీసుకున్నా !!!
దెనికైన మనం అనుభవించె ప్రతి కార్యం వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది అని పదె పదె చదివినా, విన్నా .... తెలుసుకున్నా !!! మనలొ కొంతలొ కొంత వ్యక్తుల ప్రవర్తనని భరించె షక్తి ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు.
భగవంతుని ప్రార్తిస్తె , భగవత్ కథలను వింటె మనకె మానసిక ధైర్యం, భరించె
సహన షక్తి వస్తుంది... దాని నుండి మనతొ ఎవరు ఎలా ప్రవర్తించినా కనీసం మనం ఈ ప్రస్తుత జన్మలొ జాగురూకతతొ నడుచుకుంటాము. భగవంతుడు ఎవరికి ఇత్చె
అనుభవం వారికి సమయానుకూలం గ ఇస్తాడు. మనం మంచిగ ఉండగలిగితె
అదె మనకు స్రీ రామ రక్ష అని తెలుసుకొగలుగుతాము.
రెపటి రొజు మరికొన్ని లీలలను స్రీపాద లీలావైభవం పుస్తకం నుండి చెపుతాను. మీకు వీలు కుదిరినప్పుడు చదివి గురుక్రుపకు పాత్రులు కండి.
If anyone is willing to translate please email me : sripadaleelavaibhavam@gmail.com
Om Sri Sai Ram Gurudeva Datta.

No comments:
Post a Comment