Saturday, October 8, 2016

Sripada Srivallabha Leelavaibhavam Story - 1

మనుషులు వారి ఆలొచనవిధానం, పద్దథి, వారు ప్రవర్థించె తీరు చూస్తున్నపుడు ఎందుకొ తెలియదు ఎక్కడలెని బాధ కలుగుతుంది.  ఎంత బాధని  ఆపుకొవాలి అనుకున్నా  కొన్ని సార్లు మానవ  మాత్రులమైన మనవలన కాదు.  అందుకు ఈ రొజున ఈ గురు లీలలు  రాయలి అని అనిపించింది.  గురు లీలలు  - Part 1.
-----------------------------------------------------------------
మనం స్రీ పాద లీలవైభవం పుస్తకం లొ చదివిన విధం గ మొట్టమొదట మనం ఆంజనెయ షర్మ వ్రుత్తంతాన్ని ఆ తరువాత అతని పూర్వ వ్రుత్తాంతాన్ని చదువుతాము. ఆంజనెయ షర్మ ప్రస్తుత స్రీ పాద స్వామి వారు ఉన్న సమయంలొ ఎన్ని కష్టాలు పడతాడొ అందుకు ఒక బలమైన గట్టి  కారణం అతని పూర్వ జన్మ వ్రుత్తాంతం. అతను పూర్వ జన్మలొ విషొభ గ జన్మించి  ....అతను ఒక  బ్రామ్హణ కుటుంబాన్ని చాల ఇబ్బందులకు గురి చెస్తాడు. నానా రకాల మటాలతొ హింసిస్తాడు. ఆంజనెయ షర్మ ఎన్ని కష్తాలు ఆ బ్రామ్హన కుటుంబాన్ని పెడతాడొ మరల అతని ఉత్తర జన్మల్లొ అతనూ అన్ని కష్టాలు పడతాడు. చివరికి స్రీపాద స్వామి వారి అనుగ్రహం తొ లొకంలొ మంచి ఉన్నతనమైన స్థానాన్ని పొందుతాడు. మరల స్రీ నరసిమ్హ సరస్వథి స్వామి వారి సమయం లొ మరల ఆంజనెయ షర్మ మరల అన్ని రకాల కష్తాలు పడి నరసిమ్హ సరస్వథి స్వామి వారి గురుక్రుప కు పాత్రుడు అవుతాడు ఈ జన్మలొ అతను నంది షర్మ గ జన్మిస్తాడు.  ప్రతి జన్మ లొ నూ అతను గురు క్రుప తొ లొకం లొ  ఉన్నత స్థానన్ని సంపదించి  గురు సెవ చివరివరకు చెసుకుంటాడు. అతను పూర్వ జన్మ లొ చెసుకున్న పాపపు పనుల వలన అతని ఉత్తర జన్మల్లొ అతనూ అంతె బాధకు గురికావలసి వస్తుంది.అతను విషొభా గ ఉన్న సమయం లొ చెసిన కొంచం గురుసెవ ఫలితం గ ( ఘ్నానీస్వర్ మహరాజ్ వారి సెవా భాగ్యం గా ) అతని ప్రతి జన్మల్లొ కుడా గురువు ఒక్క దర్షన, స్పర్షన్, సంభాషన భాగ్యాన్న్నికి నొచుకొగలుగుతాడు . గురుక్రుపకి పాత్రుడు అవగలుగుతాడు.

ఆంబిక మాత ఆంజనెయ షర్మ యొక్క  మాత ..... స్రీ  పాద  స్వామి వారి సమయం లొ స్వామి వారి అనుగ్రహం తొ తన పుత్రుని కాపడుకుంటుంది. స్వామి వారి అపార క్రుపకి పాత్రురాలు అవుతుంది. కాని అంబికా మాత పడ్డ ప్రతి కష్టం వెనుక ఒక బలమైన కారనం లెకపొలెదు . అవిడ పూర్వజన్మలొ ఒక రాజు కు చిన్న భార్య ...సవతి ని  చాలా  కష్తాలకి గురిచెస్తుంది. ఆకరికి ౠషభయొగి సందర్షనం తొ తన బుద్దిని మార్చుకొని ...స్వామి వారు చెప్పినట్లు తన ఉత్తర జన్మల్లొ అన్ని రకల కష్టాలని చాల ఒపికతొ భరించి సహిస్తుంది ఆ తల్లి. చివరకు స్రీ పాద స్వామి వారి అనుగ్రహం తొ సంతొషమైన జీవితాన్ని నొచుకుటుంది. మరల ఉత్తర జన్మలొ 16 సంవత్సరాలు పిల్లలు కలగ బాధపడి తరువాత నరిసిమ్హ సరస్వథి స్వామి వారికి జన్మ నిత్చె భాగ్యాన్ని నొచుకున్నది ఆ  తల్లి.

రెపు మీకు అష్వద్ధామ గురించి చెపుతాను.  తప్పక చదవండి.
నా ఈ Article  ఏ ఒక్కరిని  Inspire  చెసినా నెను ధన్యురాలను.

Om Sri Sai Ram Gurudeva Datta.

No comments: