Tomorrow :: September 11th.
Sri Vittalananda Saraswathi Maharaj (Sri Vittal Babaji's) Jayanthi Sadhguru Vittalananda
Today we will do satsangam about Guru & Guru Krupa.
గురువు యొక్క ప్రెమను ఆయన లీలలను వర్నించడం ఎవరితరము కాదు. ఎంత చెప్పినా కెవలం సముద్రం లొ ఒక నీటి బొట్టుగురించి చెప్పిన్నట్టె అవుతుంది. అయిన మనం ఎవరము ....ఆయనె సందర్భాను సారంగ మనతొ చెయించించవలసిన పనిని ఆయనె చెయించుకుంటాడు.
ఎప్పుడూ నెను బాబా వారి తొ అనుటుండె దాన్ని :: బబా!! మీరు ఒక ఎండిపొతున్న మొక్కను చెరదీసి దానికి నీరుపొసి మల్లి దానిని ఒక మంచి చెట్టుగ రూపొందించారు. మీరె లెకపొతె ఆ చిన్ని మొక్క ఎప్పుడొ ఎండిపొయి పడిపొయెది బాబా!. ఎవరు నమ్మిన నమ్మక పొయినా నా జీవితమె అందుకు ఒక మంచి ఉదాహరణ. ఎంత...చదివినా నాకు సరిగ గురుతుకు ఊండెది కాదు...ఎపని చెయాలి అన్నా చెప్పలెని ఎదొ తెలియని భయం... ఎవరితొ మాట్లాడాలి అన్నా భయం...ఇల అయితె ఎల బ్రతికెది భగవంతుడా !! అనుకున్న సందర్భం లొ స్రీ సత్య సాయి బాబా వారి దయవలన...జీవితం లొ చక్కని మార్పులు జరిగాయి ..... అయినా .....ఎదొ లొటు...ప్రత్యక్షం గా గురువు కావాలి అని. 11 సార్లు భద్రాకల్యానం పుస్తకం చదివిన తరువాత నా జీవితం లొ జరిగిన గొప్ప మార్పె ....స్రీ స్రీ స్రీ విట్టల్ బాబా వారి దర్షన,స్పర్షన,సంభాషనా భాగ్యం కలగడం. తద్వారా ...ఎన్నొ గొప్ప గొప్ప మార్పులు.
ఒక్కసారి గురువు ని నమ్మి కొలచిన వ్యక్తికి గురువు అనుగ్రహం తొ ఎంతొ షక్తి, ధైర్యం , ఆత్మ విస్వాసం. గురువె ఎల్లవెలలా మనతొ ఉండి మనలను నడిపిస్తాడు అనె గొప్ప విస్వాసం. సాధు సత్పురుషుల దర్షన భాగ్యం ....మనసిక పరమైన షక్తి....ఎన్ని కష్టాలనైన భరించి ..సహించె షక్తి...ఎటువంటి సందర్భం లొ ఎలా మెలకువగా ఉండాలొ అనె నెర్పరితనం .....చక్కటి ఆలొచనా విధానం...మనస్సులొ కి మలినాలను దరిచెయనీయకుండ జగ్రత్తపడె జగురూకత. ఎన్ని అవమానలను అయిన తట్టుకొని మన గురువె మనతొ ఉన్నపుడు ఈ బౌతిక పరమైన విషయాలు మనలను బాధించవు అనె మానసిక షక్తి, యుక్తి అన్ని మన గురువు అనుగ్రహం తొ నె సంప్రాప్థిస్థాయి.
నిజానికి భయం అనె పదానికి మనం అర్థాన్ని మరిచిపొతాము. విట్టల్ బాబా వారు చెప్పె విధంగా "ధైర్యె సహసె లక్ష్మి" !! అన్న పదమె మన మనసులొ మెదులుతుంది. ఎంతటి క్రురుల మధ్యలొ మనం మన జీవితాన్ని గడపవలసిన సందర్భం ఎర్పడినా మనం భయానికి లొను కాము ఎందుకనగా మనకు గట్టి నమ్మకం మన గురువు మనతొనె ఉన్నారు .....ఈ రొజు కాకపొయిన రెపటి రొజు ఆయనె ప్రతి ఒక్క సమస్యకు మనకు దారి చుపిస్తారు అనె నమ్మకం మన జీవితాలని నడిపిస్తుంది .
ఇక ఇంత గొప్ప బంధం మనకు మన గురువుతొ ఎర్పడ్డాక ఇక ఈ ప్రపంచం లొ ని ఎ షక్తి మనలను ఎమి చెయగలదు ??
అందుకె గురువును మించిన దైవం లెదు.
We all Love You Vittal Babaji !!
Om Sri Sai Ram Gurudeva Datta.

No comments:
Post a Comment