How to control our Anger and Pain that we go through in our daily life. Its my thoughts ... Some of us may agree & some of us may not.
మనల్ని ఏవరైన బాధ పెట్టినప్పుడు మనం చాల బాదకు గురి అవుతాము. అది మాటల పరంగ నైనా,చెతల పరంగ నైనా....మనకు సరైన విలువని వారు ఇవ్వకపొయినా, మనల్ని పట్టించుకొక పొయినా....కారనం ఎదైనా కావత్చు కాని ఆ సన్నివెషం మనల్ని బధపెడితె మనం మాత్రం ఎనలెని బాధకి గురి కావలసి వస్తుంది. ఇక అప్పటినుండి మనం చాల సమయాన్ని వారి గురించె చింతిస్తు ,బాధపడుతు మనం మన విలువైన సమయాన్ని కొల్పొతాము.
ఎప్పుడైన మనం బాధకు గురికావలసి వస్తె....మన బాధని, ఆవెదనని భగవంతుని తొ , గురువుతొ చెప్పుకొని ఆయననె స్మరించి చూడండి...మనం మన విలువైన సమయన్ని మనం మన గురువుతొ ఉండగలం. అనవసరం గ బాధపడుతు మన సమయన్ని కొల్పొయె కంటె మన చింతనను మన గురువు వైపుకు త్రిప్పగలం దాని వలన అపారంగ మనకు మన గురువు అనుగ్రహం కలుగుతుంది. వ్రుధాగ బధపడుతు మనల్ని బాధపెడుతున్న వారిని నిందించడం మూలన మనం మన సమయాన్ని కొల్పొతున్నము, వారి పాప భారాన్ని మనం తీసుకుంటున్నము నిందించిన కారనం గా...నిజానికి దాని వలన మనకు జరుగుతున్న మంచి ఎమి లెదు. కొన్ని సందర్భాలలొ మౌనం గ ఉండదం కంటె ఉత్తమం అయినది లెదు.
స్రీపాద స్వామి స్రీపాద స్రీవల్లభ లీలవైభవం లొ చెప్పిన విధం గ ఒక నగని మీరు పొగొట్టుకుంటె దాని గురించె చింతిస్తారు ....ఆ నగ దొరకొత్చు లెక దొరకక పొవత్చు కాని ...అదె చింతన భగవంతుని కొరకు చెస్తె మీకు భగవథ్ అనుగ్రహం అపారంగ లభిస్తుంది.
2) Expectations :: ఆష అనునది మనల్ని మన నిత్య జీవితం లొ ఎంతొ బాధకు గురిచెస్తుంది. అది ఎవిధమైన అష అయిన సరె... ఒకరు మనతొ మాట్లాడాలి అని కొరుకొవడం...మనకు విలువ ఇవ్వలి అని కొరుకొవడం...ఎన్నొ రకాల కొరికలు మనకు అందరికి ఉంటాయి అందులొ కొన్ని మన స్తాయి లొ ఉన్నవి ...కొన్ని కొరికలు మన స్తాయికి మించినవి కావత్చు.... వీటివల్ల మనం మన భగవంతుడు ప్రసాదించిన ఆనందమయ జీవితాన్ని విలువైన సమయాన్ని ఎంతగానొ కొల్పొతున్నాము.
మనకు ఎప్పటికి ఎది దొరికితె అది మన గురువు ప్రసాదం అనుకొవడం మంచిది. మన జీవితాలలొ మన ప్రయత్నం మనం చెస్తూ మన గురువు మనకు ఎ సమయానికి ఎది ప్రసాదిస్తె అదె గురుప్రసాదం గ స్వీకరించడం మంచిది.
ఒక్కటి ఎప్పుడు గురుతుపెట్టుకొవాలి :: మనం దెనిగురించి అయితె ఎక్కువగ చింతిస్తామొ మనం అదె అవుతాము. మనం ఎవరిగురించి ఎక్కువుగ చింతిస్తూ వారు మనల్ని బాధ పెట్టారు అని బాధపడతామొ మరల మనకు వత్చె జన్మల్లొ కుడా వారితొ మనం మన బంధాన్ని కలుపుకొవలసి ఉంటుంది.
కావున భగవథ్ చింతనకు మించినది ఎది లెదు.
Om Sri Sai Ram Gurudeva Datta.

No comments:
Post a Comment