Sripada Srivallabha Leelavaibhavam Book.
The things i realized in my life after reading Sripada leelavaibhavam Book:
సామాన్యం గ మనం అందరము జీవితం లొ ఎప్పుడు సంతొషం గ సుఖం గ ఉండాలి అని కొరుకుంటాము, అనుకొని కారనల వల్ల కష్తాలు వస్తె మనం భరించలెక పొతాము. మన ప్రక్కన ఉన్న వారిని చూసి వారు ఎంత సంతొషం గా ఉన్నరు భగవంతుడు మనకె ఎందుకు ఇలాంటి కష్తాలు కలిగించాడు అని ఎనలెని బాధని వ్యక్తం చెస్తాము. అసలు కిటుకు మనకు అర్తం కాదు ....మనం ఎప్పుడు ఒకరి జీవితం తొ మన జీవితాన్ని పొల్చుకొవడం మంచిది కాదు. భగవంతుడు అపార కరునా మయుడు, దయామయుడు మనం గత జన్మలలొ చెసుకున్న కర్మల అనుగునం గ ... మనం ఈ జన్మలొ సుఖదుఖాలని అనుభివంచవలసి ఉంటుంది. మనం ఎన్ని తప్పులు పొయిన జన్మల్లొ చెసామొ మనకు గురుతుకు ఉండదు సరికదా దాని గురించిన ఆలొచన కుడా ఉండదు. కెవలం మనం మన చింతనను మనకె ఎందుకు కషటం రావాలి ?? అని, కొన్ని సార్లు భగవంతుని, గురువులను, మన చుట్తుపక్కన ఉన్నవారిని మనకు ఉన్న బాధతొ మనం నిందించడం జరుగుతుంది.
ఒక్క సారి స్రీపద స్వామి వారి లీలవైభవం పుస్తకం చదివాక ..ఇక మనం మన జీవితం లొ ఎప్పటికి ఎవరిని నిందించము. మనం పడె ప్రతి సుఖానికైన, దుఖానికైన ఒక బలమైన కారనం ఉండె ఉంటుంది అన్న సత్యాన్ని మనం తెలుసుకొగలుగుతాము. అదె విధాం గ మనకు చాల సహన షక్తి వస్తుంది. మన పరిసరాలని ఎదుర్కుని నిలబడె అలొచన విధానం మరియు...సహించి, భరించె గొప్ప షక్తి కుడా మనకు ఈ అద్భుతమైన పుస్తకం చదవడం వల్ల వస్తుంది.
మరీ ముఖ్యం గా మనం మన వాక్కుని ఎవిధం గ ఉపయొగించాలి ఎంత జాగ్రత్తగ ఉపయొగించాలొ తెలుస్తుంది. ఆంజనెయ సర్మ, అంబిక పూర్వ జన్మ వ్రుత్తాంతం చదివాక మనం ఎవరికి వారమె తెలుసుకొ వలసింది చాల ఉంది. వారిద్దరు పూర్వ జన్మల్లొ ఎన్ని ఎన్ని పాపాలు చెసారొ వాటిని అన్నిటిని వారు వారి ఉత్తర జన్మల్లొ అనుభవించారు.
మనకు ప్రస్తుత సమయం లొ మనం చెసె తప్పుడు పనులకైన, మంచి పనులకైన వెంటనె ఫలితం రాక పొవత్చు కాని భగవంతుడు మన పనులని అన్నివెలల గమనిస్తు మనకు ఎప్పుడు ఇవ్వ వలసిన అనుభవాన్ని అప్పుడు ఇస్తాడు అనె విషయం మనం అందరం తప్పక తెలుసుకొగలం ఈ అద్భుతమైన పుస్తకం చదవడం ద్వారా.
ఒక్క మాటలొ చెప్పలి అంటె పాపభీతి పెరుగుతుంది..తద్వార..మనకు మనం చెసె పనుల విషయం లొ భయం ఉంటుంది దాని వలన మనం చాల జగ్రత్తగా మట్లాడటం జగ్రత్తగా మన జీవన విధానం లొ నడుచుకొవడం జరుగుతుంది.
Om Sri Sai ram Gurudeva Datta.

2 comments:
Entha manchi posting...Swamy book tappakunda vinali...All glories to our beloved Sadguru Sripada Srivallabha Swamy...Sripada Rajam Saranam Prapadye...
Post a Comment